Other

oliv
3 Views · 5 months ago

KAALAMU SWALPAKAALAMU - కాలము స్వల్పకాలము | New Christian HD  VIDEO SONG | Br.SALMAN


CBT NIZAMABAD &
KREESTHU SANGHAMU - EAST CHODAVARAM
SCHOOL OF BIBLICAL SCIENCES
Presenting

A Musical Single
"KAALAMU -  SWALPAKAALAMU"

Produced By: Rajinikanth & Sakshi
Lyrics, Tune & Vocals: Bro. Salmon P
Music: Prasanth Penumaka
Rhythms: Nishanth Penumaka
Recorded and Mixed @ Grace Music Studio, Kavuluru
Digitally Mixed and Mastered by Cyril Raj M
Edit and Visuals: David Raj
Title Art: King's Arts
Poster Design: Bhaskar Graphics

ఈ పాట మీకు నచ్చినట్లయితే.. చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేసి, మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా కామెంట్ చేయండి.. అది మాకు ఎంతగానో సంతోషాన్ని కలిగిస్తుంది..
అలాగే ఇంకా మన ఛానల్ ను SUBSCRIBE చేయనట్లైటే..
వెంటనే SUBSCRIBE చేసి మా ఈ పరిచర్యను ప్రోత్సహించండి..

అలాగే.. ఒక పాటకు స్పాన్సర్ చేసి, మీ పేరు మీద ఇలాంటి మరొక అద్భుతమైన పాటను ప్రజలకు అందించాలని మీకు అనిపిస్తే.. వెంటనే మమ్మును కాంటాక్ట్ అవ్వగలరు..

ప్రభువు నందు మీ సహోదరుడు..
బ్రదర్.సాల్మన్..
క్రీస్తు సంఘము - ఈస్ట్ చోడవరం
SCHOOL OF BIBLICAL SCIENCE
Contact: 9676013996


లిరిక్స్:
కాలము స్వల్పకాలము..
కదిపి చూడు అది కఠినమైనది
సమయము సర్వకాయమూ..
తడిమి చూడు అది కరకుగుంటది
ఎదురుగున్నాదెవ్వరైనా
తలను ఎన్నడూ వంచనంటది
ఎప్పుడైనా.. ఎక్కడైనా.. తిరిగి చూడని పయనమే తనది.

కాలమన్న వాహనం.. ఆగనన్నది
వెనక తిరిగి చూసేదే.. లేదనన్నది
బ్రతిమిలాడదామన్నా.. కుదరదంటది
ఎటులనైన తనతోనే.. కదలమంటది
మాట వినదు కాసేపైనా.. చెవులు మూసుకుంటుంది
స్థితిని కనదు ఏదేమైనా.. చితికి కూడా చలియించదది.
మొండిదా.. గుండె లేనిదా..
కంటనీరు చూసినా కరగనంటదది..

సృష్టికర్త చేతులలో వాడబడతది
ఇవ్వబడిన పనులన్నీ చక్కబెడతది
తనకు ఉన్న నియమాల్నే.. మీరనంటది
ఘనతనొందు దేవునికే లోబడుంటది
మనము మేలుకొని జీవిస్తే.. అమృతాన్ని అంటుంది
గాఢనిద్రలో మునిగుంటే.. గరళమల్లె కాటేస్తుందది
నరకమా.. నిత్యజీవమా.. సత్యవాక్కుతో భువిని.. హెచ్చరిస్తుంది..

ముప్పది మూడున్నర యేళ్ళే ప్రభువుకున్నది
భువిని మార్చే పనిభారం ఎదుటనున్నది
ప్రభుని బ్రతుకు చూసాకా.. సమయమనేది
తనను మనకు మాదిరిగా చూపుతున్నది
క్రీస్తు ప్రభువులా పనిచేసి.. పరము చేరమంటుంది
ఆశ ఉంటె సరిపోదంటూ.. ఆచరించమని చెబుతుంది
జ్ఞానిలా.. అన్నివేళలా..
ఆత్మపూర్ణులై వెలుగు పంచమంటుంది..

oliv
1 Views · 5 months ago

LYRICS:
Journey of a believer ..
నీ ప్రేమలో ప్రయాణమే - నీ బాటలో ప్రభాతమే
నీవేగా ఆశ్రయం - నీలోనే జీవితం
సజీవుడా పదే పదే నే పాడి కీర్తించనా
సదా నిన్ను కొనియాడనా
నీ ప్రేమలో ప్రయాణమే - నీ బాటలో ప్రభాతమే
ప్రేమామయా నా యేసయ్య - నా ప్రాణమే నీవేనయా

1. నీ మాటలే వెన్నంటే సాగెనే - విడువనీ నీ కృపా నన్నెంతో కాచెనే
ప్రతీ మలుపు నీ సాక్ష్యమే - ప్రతీ శ్వాస నీ స్వాస్థ్యమే
సహించేటి నీ ప్రేమతో - మన్నించేటి నా దైవమా
కన్నీటిలో, కష్టాలలో - నడిపించె నీ వాక్యమే
దయామయా - కృపామయా - నీవే సదా తోడుగా
నా త్రోవలో నీడగా

2. నీ స్నేహమే వరించే సొంతమై - మదిలో నీ స్వరం వసించే దీపమై
ఎన్నెన్నో తరంగాలలో - కృంగించేటి గాయాలలో
నిన్నే కోరే నా వేదన - నిన్నే చేరే నా ప్రార్ధన
చుక్కానివై , సహాయమై - దరి చేర్చే నీ ప్రేమతో
దయామయా - కృపామయా - నీ ప్రేమయే చాలయా
నా గమ్యమే నీవయా


CREDITS:
Lyrics & Producer : Joshua Shaik
Music : Pranam Kamlakhar
Vocals : Yasaswi Kondepudi


Please pray for Passion For Christ Ministries , for more information or to be part of this ministry, please contact Bro. Joshua Shaik by writing to joshuashaik@gmail.com or by sending Whatsapp message at +19089778173 ( USA )

Copyright of this music and video belong to Passion For Christ / Joshua Shaik. Any unauthorized reproduction, redistribution Or uploading on YouTube or other streaming engines is Strictly Prohibited.

Be Blessed and stay connected with us!!
►Contact us at +19089778173, +19085283646, joshuashaik@gmail.com
►Visit : http://www.joshuashaik.com
►Subscribe us on www.youtube.com/passionforchrist4u
►Like us: https://www.facebook.com/JoshuaShaikOfficial
►Follow us: https://www.twitter.com/Joshua_Shaik
►Follow us: https://www.instagram.com/JoshuaShaik



#joshuashaiksongs #pranamkamlakhar #yasaswikondepudi #teluguchristiansongs2023 #jesussongstelugu

oliv
2 Views · 5 months ago

'ఇప్పుడే నేను మరణిస్తే?' అనే భయానకమైన ఆలోచన నేను ఆపరేషన్ బల్లమీద ఉండగా నన్ను ఒక్కసారిగా కుదిపివేసింది. ఆ గడియలో నేను చేసిన ప్రార్ధనే ఈ పాట!

'What if I die now' was a sudden and shocking thought that struck me while I was lying on my operation table. This song was my prayer at that very moment!

Spotify:
https://open.spotify.com/playlist/4ijobH9yNJoRzM7IgVbixN?si=qhkDbhyCRQeg1JMlchC_ew&utm_source=copy-link

Appeal for Support: If God leads you to support our music projects please do let us know by writing to kodalijoel@gmail.com. Thank you!!

You may also like to watch:
Nee Kantipaapavale - RajPrakashPaul:
https://youtu.be/qYynPwLRG-g
Bethlehemu Puramulo - EnoshKumar:
https://youtu.be/aMP0uvg0hrY
Andhakaara Cherasaalalo: https://youtu.be/-dJqZJsjKlg
Mulla Kireetamu: https://youtu.be/h1fuUSnnmDc
Junte Thene Kanna: https://youtu.be/OHnEHKxfLFk
Aascharyakadu: https://youtu.be/XrVqyxL6ZTc
Thirigi Janminchaali: https://youtu.be/d0Djkmoii8Y
Jeevithaanthamu: https://youtu.be/0pBZ1pnUoDY

Naa Brathuku Dhinamulu song Credits:
Singer: Nissy John
Music: JK Christopher
Written and Composed by: Joel Kodali
D.O.P: John Enosh

Lyrics:
నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము
దేవా ఈ భువినివీడు గడియ నాకు చూపుము
ఇంకొంత కాలము ఆయుష్షు పెంచుము
నా బ్రతుకు మార్చుకొందును సమయమునిమ్ము

ఎన్నో సంవత్సరాలు నన్ను దాటిపోవుచున్నవి
నా ఆశలు నాకలలనే వెంబడించుచుంటిని
ఫలాలులేని వృక్షమువలె ఎదిగిపోతిని
ఏనాడు కూలిపొదునో యెరుగకుంటిని
నా మరణ రోదన ఆలకించుమో ప్రభు
మరల నన్ను నూతనముగా చిగురువేయనీ

నీ పిలుపునేను మరిచితి నా పరుగులో నేనలసితి
నా స్వార్ధము నా పాపము పతనస్థితికి చేర్చెను
నా అంతమెటుల నుండునో భయము పుట్టుచున్నది
దేవా నన్ను మన్నించుము నా బ్రతుకు మార్చుము
యేసు నీచేతికి ఇక లొంగిపోదును
విశేషముగా రూపించుము నా శేషజీవితం

#joelkodali #fridayforchrist
J K Christopher - Nissy John - Joel Kodali


Copyright of this music and video belong to Friday For Christ / Joel Kodali. Any unauthorized reproduction, redistribution Or uploading on YouTube or other streaming engines is Strictly Prohibited.

oliv
4 Views · 5 months ago

Song: Yehova Needu Mellulanu
Sung: Raj Prakash Paul & Jessy Paul
Album: Prardhana
Written, Composed, Music & Produced by Raj Prakash Paul


https://itunes.apple.com/in/al....bum/prardhana-with-d

Lyrics :

Yehova needhu melulanu Ela varnimpagalanu Keerthinthunu needhu premanu
Deva adhi entha madhuram

Daivam neevayya Paapini nenayya - Needhu rakthamutho nannu kadugu
Jeevam neevayya Jeevitam needayya - Needhu sakshiga nannu nilupu
Kaaranaboothuda parishudhuda - Needhu aathmatho nannu nimpu
Maranatha yesu naadha - Needhu raajyamulo nannu cherchu

1) Ghanuda silvadharuda Amoolyam needhu rudhiram
Ninnu aaradinchey brathuku dhanyam
Neetho maatladutaye naaku bhagyam
Oh mahonnathuda neekey stothram Sarvonnathuda neekey sarvam

2) Priyuda praana priyuda Varamey needhu sneham
Naa rakshanakai paramunu veedey
Naa vimochanakai krayadhanamaye
Oho mrutyunjayuda neekey stothram Paramaatmuda neekey sarvam

oliv
2 Views · 5 months ago

Christian Song By Singer Revanth

#నీవునాతోడుఉన్నావయ్యా #neevuNaaThoduUnnavayyasonglyrics
#neevunathoduunnavayyasong
#jesussongs
#christiansongs
#youtubevideo
#telugujesussongs
#teluguchristiansongs
#jesussongsintelugu
#christiansongsintelugu
#christiansongswithlyrics
#jesussongswithlyrics
#telugujesussongswithlyrics
#teluguchristiansongswithlyrics
#songs
#youtubevideo

Song Lyrics:
నీవు నా తోడు ఉన్నావయ్యా
నాకు భయమేల నా యేసయ్యా
నీవు నాలోనే ఉన్నావయ్యా
నాకు దిగులేల నా మెస్సయ్యా
నాకు భయమేల నాకు దిగులేల
నాకు చింతేల నాకు భీతి ఏల ||నీవు||

కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు
వేదనలో ఆవేదనలో నా చెంత ఉన్నావు (2)
అడిగిన వారికి ఇచ్చేవాడవు
వెదకిన వారికి దొరికేవాడవు (2)
తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు (2)
దేవా దేవా నీకే స్తోత్రం (4)

వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు
రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు (2)
నేనే సత్యం అన్న దేవా
నేనే మార్గం అన్న దేవా (2)
నేనే జీవము అని పలికిన దేవా (2)
దేవా దేవా నీకే స్తోత్రం (4) ||నీవు||

Neevu Naa Thodu Unnaavayyaa
Naaku Bhayamela Naa Yesayyaa
Neevu Naalone Unnaavayyaa
Naaku Digulela Naa Messayyaa
Naaku Bhayamela Naaku Digulela
Naaku Chinthela Naaku Bheethi Ela ||Neevu||

Kashtamulo Nashtamulo Naa Thodu Unnaavu
Vedhanalo Aavedhanalo Naa Chentha Unnaavu (2)
Adigina Vaariki Ichchevaadavu
Vedakina Vaariki Dorikevaadavu (2)
Thattina Vaariki Thalupulu Theriche Devudavu (2)
Devaa Devaa Neeke Sthothram (4)

Vyaadhulalo Baadhalalo Ooratanichchaavu
Rakshanalo Samrakshakudai Dhairyamu Panchaavu (2)
Nene Sathyam Anna Devaa
Nene Maargam Anna Devaa (2)
Nene Jeevamu Ani Palikina Devaa (2)
Devaa Devaa Neeke Sthothram (4) ||Neevu||

oliv
2 Views · 5 months ago

Originally Composed by:
Pas. Sammy Thangaiah

Telugu Translation: Bro. Christopher Chalurkar





#rajprakashpaul #jessypaul #thelordschurch #sundayservice #tlc #live let us know your prayer requests | WhatsApp your name and prayer request to 9100090003
If you want to receive more updates about our online services, leave a Whatsapp message with your name on 9100090003

Our Social Media Links:
Follow us on Instagram
https://www.instagram.com/rajprakashpaul/

Facebook Page ( Raj Prakash Paul ) :
https://www.facebook.com/rajprakashpaul/

Subscribe To Our Youtube Channel : https://www.youtube.com/user/CalvaryIndia

Raj Prakash Paul reserves the right to moderate any comments/commenters that are off-topic, may disrupt the service, be abusive, indecent/inappropriate in nature or as we deem necessary

#rajprakashpaulmessages
#rajprakashpaullivetoday
#rajprakashpaulsongs
naa balamantha
church live stream

oliv
3 Views · 5 months ago

సిలువపైన (#siluvapaina) Official Song | #srastha3 | #jeevarpakerla | #jonahsamuel | New Telugu Christian Song #2023 experience love like never before. Siluvapaina from Srastha-3 is a composition from Jeeva R. Pakerla in the musical direction of Jonah Samuel that reflects the love of Jesus Christ. It speaks at length about what it cost Jesus to exhibit his love on the Cross and eventually the gift eternity through it. This song will move your hearts to be drawn to the Cross of Christ. May be you are tired and broken through the love of the world, but come experience the true, selfless, and sacrificial love of Jesus. Do share this soulful to be a blessing to many of your friends and family.

Siluvapaina Lyrics :

Pallavi
Siluvapaina Prema Chupa Maranamaayenu |2|

Charanam 1
Duritha Janula Dosham Baapa Bhuvikenche Ee Prema
Nisini Veedi Kaanthi Nivva Velugunimpe Ee Prema
Kshamanosanga Kathina Narula Srema Sahinche Ee Prema
Viswamantha Mukthi Nonda Daanamaaye Ee Prema
Parishuddathanu Neeku Nivva paapamayenu
Paramapuramu Neevu Chera Margamaayenu

Charanam 2
Loka Paapa Baaram Mooya Baligamaare Ee Prema
Dosha Siksha thabarinchi Raktha Modche Ee Prema
Shanti Raksha Manaku Neeya Siksha Nonde ee Prema
Mahima Roopam Neevu Dalcha Sogasuvidiche Ee Prema
Maranamun Maranimpajeya Maranamaayenu
Tirigilechi maranam gelchi Vijayudaayenu


పల్లవి
సిలువపైన ప్రేమ చూప మరణమాయెను |2|

చరణం 1
దురిత జనుల దోషం బాప భువికెంచె ఈ ప్రేమ
నిసిని వీడి కాంతి నివ్వ వెలుగునింపే ఈ ప్రేమ
క్షమణోసంగ కఠిన నరుల శ్రమ సహించే ఈ ప్రేమ
విశ్వమంత ముక్తి నొంద దానమాయె ఈ ప్రేమ
పరిశుద్ధతను నీకు నివ్వ పాపమయ్యెను
పరమపురము నీవు చేర మార్గమాయెను

చరణం 2
లోక పాప బారం మొయ్యా బలిగామారే ఈ ప్రేమ
దోష శిక్ష తబరించి రక్త మోడ్చే ఈ ప్రేమ
శాంతి రక్ష మనకు నీయ శిక్షా నొందే ఈ ప్రేమ
మహిమ రూపం నీవు దాల్చ సొగసువిడిచే ఈ ప్రేమ
మరణమున్ మరణింపజేయ మరణమాయెను
తిరిగిలేచి మరణం గెల్చి విజయుడాయెను

Lyrics, Composition & Vocals: Jeeva R. Pakerla
Music: Jonah Samuel( @JonahsamuelOnline )
Album: Srastha-3
Label: Jereu Music
Video Production: Merlyn Emmanuel(Merlyn Medias)
Mix & Master: A. P. Shekar
Music Arranger: K D Vincent

Music Production:
Music Direction and Arranged: Jonah Samuel
Live Strings: Chennai Strings(Lead by Rex Issacs)
Sarangi: Manonmani( @ManoThangs )
Shehnai: Baalesh
Percussions: Vikram Rosario
Backing Vocals: Sudharshini Karem, Sai Charan, Krishna Chaitanya, Revathi
RecordingEngineers: Midhun Manoj, Vishnu Shankar, Ajay
Muzik Lounge Studios, Chennai(Recorded by Midhun Manoj)
Soundtown Studio, Chennai(Recorded by Vishnu Shankar)

Follow us at:
youtube.com/jeevarpakerla
instagram.com/jeevapakerla
facebook.com/albumsrastha
albumsrastha@gmail.com

Copyrights Notice:
All Rights Reserved with Jeeva R Pakerla | Uploading the video on another channel will receive a copyrights strike.

#siluvapaina #siluva #newsong #newchristiansong #christianmelody #latesteluguchristiansong #siluvadhanam #jeevarpakerla #jeevapakerlasongs #jeevaratnam #srasthasongs #srastha3 #biblemission #sajeevarao #jonahsamuel #jonahsamuelsongs #songs #music

Latest Telugu Christian song Making 2022 2023
Latest Telugu Christian songs making 2019 2020
Latest Telugu Christian Songs Working Video 2020 2021
Telugu Christian /Jesus Telugu / Christian Video / Latest Christian/ Telugu Christmas / Christian Devotional Songs / Telugu Worship / Christian Audio / Latest Jesus / Old Telugu / All Telugu / Telugu Gospel / Telugu /Jesus Telugu / Telugu Christian Song
telugu christian songs / christian Telugu songs Making / new telugu christian songs / Christian Devotional Songs / telugu christian songs 2022 / 2023 telugu christian songs / latest new / 2023 new telugu christian songs 2022/ telugu christian songs 2023 / christian new telugu songs 2021 / famous telugu christian songs 2022-2023 / new latest telugu christian songs 2023 / Stuthiyu Working Video / Varama telugu christian song 2021 / Manasu Marchu / jonah samuel// Devu mathews/ all latest telugu christian songs 2022 / 2023 song /telugu worship songs 2023 / christian songs new /new 2023 christian songs / AP Christian Hits / new telugu christian songs / telugu christian songs 2023 / latest telugu christian songs / Top 10 latest telugu christian songs lyricsLatest Hindi Songs, Latest New Tamil Christian Songs 2023, Latest New Tamil Christian Songs, Srastha 3 Songs, Jeevarpakerla Latest Working Videos, Singer Nithya Mammen Songs, Nithya Mammen Songs, Prabhu Pammi Songs, Prabhu Pammi Christian hits, Telugu Christian songs New, Full HD Christian VIDEOS 4K Video Songs, febin songs, Jesus, Chennai songs, Chennai new christiansongs,chennai hit songs, Tamil hits,tamil songs, Chennai all time hit songs, mans march,manasu songs, marchu song, mansu marchu, manasu marchu, telugu hits, latest trending, trending hits, new hit songs, srastha, srastha3, srastha album songs, srastha new songs, Jeeva hits, Jeeva songs, Jeeva Telugu songs, pakerla songs, Jeeva Ratnam songs, siluvapaina new song, siluvapaina.

oliv
2 Views · 5 months ago

ALBUM: PARISHUDDHA PARINAYAM Vol-4
SUNG & PRODUCED BY PHILIP & SHARON
MUSIC BY JK CHRISTOPHER
LYRICS : PHILIP GARIKI
TUNE : SHARON PHILIP
VIDEOGRAPHY BY PHILIP GARIKI & LILLIYAN CHRISTOPHER

Released on the occasion of 10th Wedding anniversary of Jk Christopher & Lillyan

WATCH &BE BLESSED

oliv
3 Views · 5 months ago

#rajprakashpaul #jessypaul #teluguchristianmessage #thelordschurch #sundayservice #tlc #live let us know your prayer requests | WhatsApp your name and prayer request to 9100090003
If you want to receive more updates about our online services, leave a Whatsapp message with your name on 9100090003

Our Social Media Links:
Follow us on Instagram
https://www.instagram.com/rajprakashpaul/

Facebook Page ( Raj Prakash Paul ) :
https://www.facebook.com/rajprakashpaul/

Subscribe To Our Youtube Channel: https://www.youtube.com/user/CalvaryIndia

Click The Link to connect us: https://bit.ly/3CRohzR

Raj Prakash Paul reserves the right to moderate any comments/commenters that are off-topic, may disrupt the service, be abusive, indecent/inappropriate in nature or as we deem necessary

#rajprakashpaulmessages #rajprakashpaullivetoday #rajprakashpaulsongs Telugu christian/ Christian video / latest christian / Telugu Christmas songs / Christian Devotional songs / Telugu Worship / Christian audio / latest Jesus songs / Raj Prakash Paul songs / telugu Christian songs / Christian telugu songs / new telugu Christian Songs / Christian Devotional songs / Telugu Christian songs 2015 / Telugu Christian songs 2016 / latest new telugu christian so / christian telugu songs 2018 / latest telugu christian songs 2016 /famous telugu christian songs 2015-2016 / new latest telugu christian songs / famous telugu christian songs 2015-2016 / new latest telugu christian songs 2013 / christian christmas songs / telugu jesus worship songs 2015 / telugu jesus worship songs 2018 / christian songs new/ new 2018 christian songs / new telugu christian album / latest telugu christian songs / christian songs new 2018 / christian devotional songs 2016 / Gospel music (Musical Genre) / AP christian hits / new telugu christian songs / telugu christian songs 2013/ new telugu latest latest christian songs / new telugu christian albbums 2016 / telugu christian devotional songs 2016 / 2018 song / telugu jesus worship songs 2018 / new telugu christian songs 2018 download latest telugu christian albums / latest telugu christian songs 2018 / Raj Prakash Paul / telugu christian songs new hits / telugu christian songs latest / 2018 telugu christian songs /latest telugu christian songs 2018 /latest telugu christian songs 2018/ new 2019 /
Telugu Christian / Jesus telugu / Christian video / Latest Christian / Telugu Christian/ Christian Devotional songs / Telugu Worship / Christian audio / Latest Jesus / Old telugu / All telugu / Telugu Gospel / Jesus telugu / Telugu Christian song
Telugu Chrsitian songs / christian telugu songs / new telugu christian songs / Christian devotional songs /telugu christian songs 2015 / telugu christian songs 2018/ telugu worship songs 2018 / telugu christian songs 2018 / christian new telugu christian songs 2018 /famous telugu christian songs 2018-2019 /new latest telugu christian songs 2018 / christian telugu latest songs 2018 / new telugu christian song ninnu nenu viduvanayya / new latest christian song yehova needhu melulanu / heart touching telugu christian songs/ raj prakash paul / jessy paul / raj prakash paul songs / raj prakash paul messages / raj prakash paul family/ veyi kallatho raj prakash paul / ninnu choodani raj prakash paul /all latest telugu christian songs 2018 / 2018 song / telugu jesus worship song 2018/ telugu worship songs 2018/ christian songs new / new 2018 christian songs / new telugu christian albbum 2013/ telugu christian devotional songs 2018 / Gospel music (musical genre) / AP christian hits / new telugu christian songs / telugu christian songs 2018 / latest telugu christian songs / new telugu latest christian songs 2018 / download telugu christian songs lyrics /telugu christian songs / 2018 new hits / telugu christian songs latest / 2018 telugu christian songs / latest telugu christian songs / latest telugu christian songs / calvary / dr jayapaul/ raj prakash paul / the lords church / andhra kraisthava songs / indian christian songs / telugu heart touching christian song / latest telugu christian messages / new year songs 2019 / new year song 2018 / telugu gospel songs 2018 / veekshana / prakshalana / ankitham / nithya nibandhana / prardhana / maruvadhu maruvadhu /telugu latest christian songs
Latest Christmas songs
Latest telugu Christian songs 2018
Latest hindi Christian songs 2018
telugu christian songs new
4k full hd christian song
latest new telugu christian songbook

oliv
2 Views · 5 months ago

Nycil KK

PRAYER REQUEST +91 9 441653899
Prayer Request: nycilkk@gmail.com
: 8247854591
మేలు చేయక నీవు ఉండలేవయ్య
ఆరాధించక నేను ఉండలేనయ్య
యేసయ్యా యేసయ్యా.

నిన్ను నమ్మినట్లు నేను
వేరే ఎవరిని నమ్మలేదయ్యా
నీకు నాకు మధ్య దూరం
తొలగించావు వదిలుండలేక
నా ఆనందం కోరేవాడా
నా ఆశలు తీర్చేవాడా
క్రియలున్న ప్రేమా నీదీ
నిజమైన ధన్యతనాది

ఆరాధించే వేళలందు
నీ హస్తములు తాకాయి నన్ను
పశ్చాతాపము కలిగే నాలో
నేను పాపినని గ్రహింయిన్చగానే
నీ మేళ్లకు అలవాటయ్యి
నీ పాదముల్ వదలకుంటిన్
నీ కిష్టమైన దారి
కనుగొంటిని నీతో చేరి

పాపములు చేసాను నేను
నీ ముందర నా తల ఎత్తలేను
క్షమియించగల్గే నీ మనసు
ఓదార్చింది నా ఆరాధనలో
నా హృదయము నీతో అంది
నీకు వేరై మనలేనని
అతిశయించెద నిత్యమూ
నిన్నే కలిగి ఉన్నందుకు


Before I formed you in the womb I knew you
God has chosen you! You are called by His name! We are His children!
Watch this video of Nycil KK Music & Word of God ministry and stay blessed!!!
Subscribe and Share the Good news!

Follow us on the following Social Media Streams:

Youtube: https://www.youtube.com/channel/UC3oW...

Facebook: https://www.facebook.com/nycilkk

Twitter: https://twitter.com/nycilkk

Instagram: https://www.instagram.com/nycilkk/
Nycil KK Latest Songs
https://youtu.be/T-jJWTvram0

Address;
#nycilkk candy Studio
2-6-10
Meraka Street
Christian pet.
Kovuur, West Godavari District,
534350
Andhra Pradesh

#Melucheyaka
#teluguchristiansongs new telugu christian Songs 2021 / Telugu christian devotional songs 2021 / Telugu christian sun day school songs / Telugu christian new sun day school songs / Telugu christian sun day school action songs / Telugu christian new calvary temple songs / Telugu christian 2021 christmas songs / Telugu christian 2021 christian songs / Telugu christian kids worship songs / Telugu christian Raj Prakash paul songs / Nycil KK Latest Songs / Jonah Samuel Songs / John Wesly Messages Songs / Hosanna Songs / Bro Yesanna Songs / Fletcher / Samuel Mories Songs / S P Balu / S P Bala Subrahmanyam Christian Songs / KK Songs / Christmas Songs / Praise Songs / Mass Songs / Halleluya Songs / Rakshana Channel Songs / Kanthi Channel Songs / Divine Channel Songs / Subhavartha Channel Songs / Velugu T V Songs / Sandeep Songs / Hanok Songs / Revival Songs / Revival Meetings / John wesly Songs / Kartik Christian Songs / Mano Songs / Suneetha Songs / Angle Songs / Hema Chandra Songs / Geeta Madhuri Songs / Lutheran Church Songs / Andhra Kraistava Keertanalu / Jali Abraham Songs / J K Christopher Songs / Sharon Sisters Songs / Philip Songs / Jyothi Raju Songs / Nycil KK Malayalam Songs /നൈസിൽ കെ കെ ക്മലയാളം രിസ്ത്യൻ സോങ്‌സ് / Malayalam Christian Devotional / Nycil KK Malayalam Christian Devotional / Nycil KK Tamil Christian Devotional / Nycil KK Hindi Christian Devotional / Nycil KK Christian Devotional Folk Songs / Malayalam Christian Devotional Songs / Hindi Christian Devotional Songs / Tamil Christian Devotional Songs / 2021 Christian Songs / 2021 Malayalam Christian Devotional Songs / 2021 Christian Devotional Songs Tamil / 2021 Christian Devotional Songs Malayalam / 2021 Christian Devotional Songs Telugu / Nycil KK Latest Telugu Christian Songs / Nycil KK Telugu Messages 2021 / Nycil KK New Songs 2021 / Stuthi Patalu / Manasuku Haayiniche Patalu / Prashanthamaina Patalu / Latest Songs With Lyrics / NaaJeevitham / kids action songs 2021 / Candy K Sajeev New Songs / Andy Lindsey Songs / amen songs / Halleluya Songs / Yesayya patalu telugu / Manasuku Hattukone Patalu / Haayi Patalu / Ishwarya Nycil New Songs / spirtual Songs / Jesus Songs / Worship songs 2021 / Nycil Worship Live songs / KK Nycil songs / Sp balu Last songs / Pavan Gogi songs / Sunny sundeep kumar Velicharla songs / Srikanth Gangoli Tabala / Jyothi Bass / Flute Jhonson Songs / Yeshiah Songs /

oliv
4 Views · 5 months ago

Lyrics:
ఎవరు చూపించలేనీ - ఇలలో నను వీడిపోనీ
ఎంతటీ ప్రేమ నీదీ - ఇంతగా కోరుకుందీ
మరువనూ యేసయ్య

నీ కథే నన్నే తాకగా - నా మదే నిన్నే చేరగా
నా గురే నీవై యుండగా - నీ దరే నే చేరానుగా

1. తీరాలే దూరమాయే - కాలాలే మారిపోయే
ఎదురైన ఎండమావే - కన్నీటి కానుకాయే

నా గుండె లోతులోన - నే నలిగిపోతువున్నా
ఏ దారి కానరాక - నీకొరకు వేచివున్నా

ఎడబాటులేని గమనాన
నిను చేరుకున్న సమయాన
నను ఆదరించే ఘన ప్రేమ
అపురూపమైన తొలిప్రేమ

ఏకమై తోడుగా - ఊపిరే నీవుగా
ఎవ్వరూ లేరుగా - యేసయ్య నీవెగా

2. ఈ లోక జీవితాన - వేసారిపోతువున్నా
విలువైన నీదు వాక్యం - వెలిగించె నా ప్రాణం

నీ సన్నిథానమందు - సీయోను మార్గమందు
నీ దివ్య సేవలోనే - నడిపించే నా ప్రభూ

నీ తోటి సాగు పయనాన
నను వీడలేదు క్షణమైన
నీ స్వరము చాలు ఉదయాన
నిను వెంబడించు తరుణాన

శాశ్వత ప్రేమతో - సత్యవాక్యంబుతో
నిత్యము తోడుగా నిలిచె నా యేసయ్య

Yevaru Choopinchaleni Ilalo Nanu Veediponi
Yenthati Prema Needhi Inthaga Korukundi
Maruvanu Yesayya

Nee Kathe Nanne Thaakaga
Naa Madhe Ninne Cheraga
Naa Gure Neevai Undaga
Nee Dhare Ne Cheraanuga

1. Theerale Dhooramaaye Kaalaale Maaripoye
Yedhuraina Yendamaave Kaneeti Kaanukaaye

Naa Gunde Lothulona Ne Naligipothu Unna
Ye Dhaari Kaanaraka Nee Koraku Vechi Unna

Yedabaatuleni Gamanaana
Ninu Cherukunna Samayaana
Nanu Aadharinche Ghana Prema
Apuroopamaina Tholi Prema

Yekamai Thoduga Oopire Neevuga
Yevvaru Leruga Yesayya Neevega

2. Ee Loka Jeevithaana Vesaaripothu Unna
Viluvaina Needhu Vaakyam Veliginche Naa Praanam

Nee Sannidhaanamandhu Seeyonu Maargamandhu
Nee Dhivya Sevalone Nadipinche Naa Prabhu

Neethoti Saagu Payanaana
Nanu Veedaledhu Kshanamaina
Nee Swaramu Chaalu Udhayaana
Ninu Vembadinchu Samayaana

Saswatha Prematho Sathya Vaakyambhutho
Nithyamu Thoduga Niliche Naa Yesayya

CREDITS:
Lyrics & Producer : Joshua Shaik
Music : Pranam Kamlakhar
Vocals : Mohammad Irfan


#joshuashaiksongs #pranamkamlakhar #mohammedirfan #teluguchristiansongs2021 #jesussongstelugu #latestteluguchristiansongs

oliv
2 Views · 5 months ago

Provided to YouTube by DistroKid

Neeve Neeve (feat. Sireesha, Soujanya & Pranam Kamlakhar) · Joshua Shaik · Sireesha · Soujanya · Pranam Kamlakhar

Neeve Neeve (feat. Sireesha, Soujanya & Pranam Kamlakhar)

℗ Passion For Christ Ministries

Released on: 2024-04-06

Auto-generated by YouTube.

oliv
2 Views · 5 months ago

Available to download from all digital stores
iTunes: http://itunes.apple.com/album/id1635947234?ls=1&app=itunes
Spotify: https://open.spotify.com/album..../1L6HMBxRNOrAmeW6Vr5

Lyrics, Tune & Sung by Ps. BENNY JOSHUA
Music Arranged & Produced by ISAAC.D @ Room 19 Studios
Flute - JOTHAM
Sarangi - MANONMANI
Flute & Sarangi Recorded by PRABHU @ Oasis Studios
Vocals Recorded & Processed by PRABHU @ Oasis Studios
Music Tracks Mixed & Mastered by DAVID SELVAM @ Berachah Studios
Vocals Mixed & Mastered by JOSHUA DANIEL @ Audio Huddle Studios
Designs by CHANDILYAN EZRA @ Reel Cutters
DOP - ROVIENA & JOHN JONATHAN @ Coloured Castle

Produced by
Eagle7 Media ©

Sincere Thanks to
SAMUEL JOSEPH
(Chennai Music Store, Chennai.)

Thankful to
STANLEY STEPHEN
REV.PREM JOSEPH (UK)
JOHN SUNDARARAJ (UK)

Telugu Translation Support
FINNY DAVID
(GFC Church, Hyderabad)

Additional shots filmed in England by
ALAN IMMANUEL BENJAMIN
PRITHVI SHAN MALUGURI

Grateful to - REV & MRS.TIMOTHY KIRUBAKARAN | ELDERS, ECI VALASARAWAKKAM |MR & MRS. STEPHEN JEYARAJ | SAMUEL THEODORE | WESLEY EBENEZER | JANET WESLEY | AMOS JOSHUA |DAVID WILSON | SOLOMON EDWIN | SONU FRANCIS | NAVEEN TITUS |DINESH | JOEL SANGEETHARAJ| GRACIA SWEETLYN BENNY

* The content of this video is Copyrighted. Using or reusing is strictly prohibited.

Join this channel to get access to perks:
https://www.youtube.com/channe....l/UCCqWQsAZFE7aN5YIE

oliv
7 Views · 5 months ago

✨With The Blessings Of Heavenly Father, Jesus Christ & Holy Spirit✨

©️Copyright 2020, All Rights Reserved To : @Supremacy Of Christ
-----------------------------------------------------------
🎵4th Song Of క్రీస్తు ఆధిపత్యం Gospel Album 🎵
► Song : Stree Sainyam | స్త్రీ సైన్యం
► Singer : Divya Chinthala
► Lyrics / Producer : Sheeba BOUI
► Music Director : Gideon Katta
► Album Name : Kreestu Aadhipathyam | క్రీస్తు ఆధిపత్యం
► Album/Song Production : Supremacy Of Christ
-----------------------------------------------------------
► Download This Album Songs Book In The PDF Format...
https://drive.google.com/drive..../folders/1WAT0Xnz1oV

► Download Full HD Audio Song, Audio Track, Video Song
From This Link...👇
https://drive.google.com/drive..../folders/1L7vjsSFCkp
-----------------------------------------------------------
► Also Listen To Our Recent Hit Songs :
→ 1. Kaalam Mugisena | కాలం ముగిసేన
https://youtu.be/QCM-GPVA1-8

→ 2. Lokanike Charitrakari | లోకానికే చరిత్రకారి
https://youtu.be/ElspAsztw_o

→ 3. Yendukayya Avedhana | ఎందుకయ్యా ఆవేదన
https://youtu.be/TNRrb171KRM

→ 5. Hrudayaalochanalu | హృదయాలోచనలు
https://youtu.be/d6nu4WonQKQ

→ 6. Andhame Pradhanama? | అందమే ప్రధానమా?
https://youtu.be/V5W88-0lvoo

→ 7. Kadali Ranidhi Jeevitham | కదలి రానిది జీవితం
https://youtu.be/wFEwHeJxQUo
-----------------------------------------------------------
► Our Special Thanks To :
→ Jayashali Shree PD Sundara Rao Garu
→ Dr.&Prof. Lazarus Prasanna Babu Garu
→ King Johnson Victor Garu
-----------------------------------------------------------
► Full HD Video Songs Playlist...
https://youtube.com/playlist?l....ist=PLnGvBg2JyDP1i6Y

► Full HD Audio Tracks Playlist...
https://youtube.com/playlist?l....ist=PLnGvBg2JyDP1gNn

► Short & Inspiring Bible Messages Playlist...
https://youtube.com/playlist?l....ist=PLnGvBg2JyDP0akT
-----------------------------------------------------------
⬇️ OUR SOCIAL MEDIA ACCOUNTS ⬇️

► Like Us On Facebook:👇
https://www.facebook.com/Supremacy-of...

► Subscribe Us On Youtube:👇

→ JAYASHALI TV
https://youtube.com/channel/UC95ws-7m...

→ BOUI LIVE TV
https://youtube.com/channel/UCETQ1TUM...

→ GOD.66 TV
https://youtube.com/channel/UCb0Vr4Tp...

→ BIBLE WORLD
https://youtube.com/channel/UCyQw7B11...

→ BIBLE MESSAGES
https://youtube.com/channel/UC8J8RyhI...

→ TV 66 LIVE
https://youtube.com/channel/UC-S6ogJ5...

► Join With Us On What's App:👇
https://chat.whatsapp.com/FKIrOes3KK1...

► Follow Us On Instagram:👇
https://instagram.com/supremacy_of_ch...
-----------------------------------------------------------
🔴 DISCLAIMER 🔴

Video is for educational purposes only. Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright status that might otherwise be infringing. Non-profit, educational, or personal use tips the balance in favor of fair use.
Disclaimer

"Our Special Thanks To Some Youtube Videos"
-----------------------------------------------------------
► Tags:

oliv
5 Views · 5 months ago

CREDITS:
Lyrics & Producer : Joshua Shaik
Music : Pranam Kamlakhar
Vocals : Sireesha B


Lyrics:
నా యేసునాధ నీవే - నా ప్రాణ దాత నీవే
నీ ప్రేమ చాలు నాకు
నా దాగుచోటు నీవే యేసయ్య
నా జీవితాంతము నిన్నే స్తుతింతును
నే బ్రతుకుదినములు నిన్నే స్మరింతును
ఏ రీతి పాడనూ - నీ ప్రేమ గీతము
ఏనాడు వీడనీ - నీ స్నేహ బంధము
నా యేసునాధ నీవే - నా ప్రాణ దాత నీవే
నీ ప్రేమ చాలు నాకు
నా దాగుచోటు నీవే యేసయ్య
నా దాగుచోటు నీవే యేసయ్య

1. ప్రభు యేసు దైవమా - చిరకాల స్నేహమా
నీలో నిరీక్షణే - బలమైనదీ
ప్రియమార నీ స్వరం - వినిపించు ఈ క్షణం
నీ జీవవాక్యమే - వెలుగైనదీ
నీ సన్నిధానమే - సంతోష గానమై
నీ నామ ధ్యానమే - సీయోను మార్గమై
భయపడను నేనిక - నీ ప్రేమ సాక్షిగా
గానమై - రాగమై
అనుదినము నిన్నే - ఆరాధింతును
కలకాలం నీలో - ఆనందింతును

2. కొనియాడి పాడనా - మనసార వేడనా
నీ ప్రేమ మాటలే - విలువైనవీ
ఎనలేని బాటలో - వెనువెంట తోడుగా
నా యందు నీ కృప - ఘనమైనదీ
నా నీతి సూర్యుడా - నీ ప్రేమ శాశ్వతం
నా జీవ యాత్రలో - నీవేగ ఆశ్రయం
నీ పాద సేవయే - నాలోని ఆశగా
ప్రాణమా - జీవమా
అనుదినము నిన్నే - ఆరాధింతును
కలకాలం నీలో - ఆనందింతును

Naa Yesu Naadha Neeve - Naa Praana Daata Neeve
Nee Prema Chalu Naaku
Naa Daagu Chotu Neeve Yesayya
Naa Jeevinthaanthamu Ninne Sthuthinthunu
Ne Bratuku Dinamulu Ninne Smarinthunu
Ye Reethi Paadanu Nee Prema Geethamu
Yenaadu Veedani Nee Sneha Bandhamu
Naa Yesu Naadha Neeve - Naa Praana Daata Neeve
Nee Prema Chalu Naaku
Naa Daagu Chotu Neeve Yesayya

1. Prabhu Yesu Daivamaa - Chirakaala Snehamaa
Neelo Nireekshane - Balamainadi
Priyamaara Nee Swaram - Vinipinchu Ee Kshanam
Nee Jeeva Vaakyame - Velugainadi
Nee Sannidhaaname - Santhosha Gaanamai
Nee Naama Dhyaaname - Siyonu Maargamai
Bhayapadanu Nenika - Nee Prema Saakshiga
Gaanamai - Raagamai
Anudinamu Ninne Aaraadhinthunu
Kalakaalam Neelo Aanandinthunu

2. Koniyaadi Paadanaa - Manasaara Vedanaa
Nee Prema Maatale - Viuvainavi
Enaleni Baatalo - Venuventa Thodugaa
Naayandhu Nee Krupa - Ghanamainadi
Naa Neethi Sooryuda - Nee Prema Sasvatham
Naa Jeeva Yaatralo - Neevega Aashrayam
Nee Paada Sevaye - Naaloni Aasaga
Praanamaa - Jeevamaa
Anudinamu Ninne Aaraadhinthunu
Kalakaalam Neelo Aanandinthunu





Please pray for Passion For Christ Ministries , for more information or to be part of this ministry, please contact Bro. Joshua Shaik by writing to joshuashaik@gmail.com or by sending Whatsapp message at +19089778173 ( USA )

Copyright of this music and video belong to Passion For Christ / Joshua Shaik. Any unauthorized reproduction, redistribution Or uploading on YouTube or other streaming engines is Strictly Prohibited.

Be Blessed and stay connected with us!!
►Contact us at +19089778173, +19085283646, joshuashaik@gmail.com
►Visit : http://www.joshuashaik.com
►Subscribe us on http://www.Youtube.com/PassionForChrist4u
►Like us: https://www.facebook.com/JoshuaShaikOfficial
►Follow us: https://www.twitter.com/Joshua_Shaik
►Follow us: https://www.instagram.com/JoshuaShaik



#joshuashaiksongs #pranamkamlakhar #sireeshab #teluguchristiansongs2023 #jesussongstelugu

oliv
2 Views · 5 months ago

Song: Vinava Manavi
Vocals: Swetha Mohan
Lyrics: A.R. Stevenson
Music: Pranam Kamlakhar
Album: Thrahimam 2 (2013)

© Copyright - Impact Zone India / Impact Zone India (887516975868)

For more details please visit http://www.thrahimam.com

oliv
1 Views · 5 months ago

A Beautiful Telugu Christian Video Song 2017 from Digital gospel

Album: Kreesthu Prema Viplavam
Lyrics : Brother G Ramesh , Kurnool
Music : Syam Prabhakar
Vocals: Singer Hemachandra
Editing: Brother G Nuthan babu

www.digitalgospel.org
Watch and stay connected with us!!
► Contact us at 9494081943 , 9492188898 http://www.digitalgospel.org/
►Subscribe us: https://www.youtube.com/gospelindigital
►Like us: http://www.facebook.com/gospelindigital
►Follow us: http://www.twitter.com/gospelindigital
►Circle us: https://plus.google.com/+gospelindigital

oliv
2 Views · 5 months ago

Love by all its definition is best experienced at Cross of Christ. Yesu Nannu Preminchinaavu from the album is one of the finest renditions in the album that truly gave the experience of Christ's love at cross unto all. Listen to this beautiful song to meditate on Jesus redemptive act.

Lyricist: Bethala John
Vocals: Cicily Itty
Music: Prabhu Pammi
Visionary(Jereu Music): Jeeva R Pakerla
Music Label: Jereu Music

Find more of our songs at youtube.com/jeevarpakerla and stay connected with us at facebook.com/albumsrastha

God bless you!

oliv
2 Views · 5 months ago

A mellifluous number penned by Shri. Mungamuri Devadas and sung by Shweta Mohan in the music composition of Jonah Samuel. Having a history of more than 100 years, this song translated life into millions of lost souls showcasing Christ as the way, truth & life. Listen and be blessed.

Album: Srastha
Lyrics & Composition: Shri M. Devadas Ayyagaru
Music Direction: Jonah Samuel
Production House & Visionary: Jereu Music & Jeeva R Pakerla
Social: facebook.com/albumsrastha

To get a copy of this album please call us at +91 98851 10230 or visit our facebook page to find store details.

oliv
4 Views · 5 months ago

అందాల చిన్నిగూటిలోన #andhalachinnigutilona | FULL SONG | #sreshtakarmoji #jonahsamuel Latest Telugu Christian Song

అందాల చిన్ని గూటిలోన - పుట్టిన పిచ్చుకను
చిన్ని రెక్కలు చాచి నేను - నింగిలో ఎగిరాను
ఈ చిన్ని జీవికి రూపం - ప్రాణం అన్నీ ఇచ్చింది యేసే
ప్రతి కొమ్మ రెమ్మలో ఓ కోయిలమ్మ - జత కలిపి పాడమ్మ...
లేచే ప్రతి ఉదయం - పాడే నా ప్రాణం
పదిలముగా కాచే - ప్రభువే నా లోకం

విత్తలేదు నేను కోయలేదు - కొట్లలో కూర్చుకోలేదు
కొరతంటూ నాకు తెలియదు - కలతంటూ నాకు లేనేలేదు
పరలోక తండ్రి నా కొరకు అన్నీ - సమకూర్చుచున్నాడులే...

పిచ్చుక విలువ కాసే ఐనా - రాలునా తండ్రి కాదన్నా
తన రూపునే మీకు ఇచ్చుకున్న - తన కన్నా యెవరన్నా ప్రేమించునా?
శ్రేష్టులైన మీరు భయపడ తగునా - మీ తండ్రి తోడుండగా..

ANDHALA CHINNI GUTILONA - PUTTINA PICHUKANU
CHINNI REKKALU CHAACHI NENU - NINGILO EGIRANU
EE CHINNI JEEVIKI ROOPAM PRANAM - ANNI ICHINDHI YESE
PRATHI KOMMA REMMALO O KOYILAMMA - JATHA KALIPI PAADAMMA
LECHE PRATHI UDHAYAM PAADE NA PRANAM
PADHILAMUGA KAACHE PRABHUVE NA LOKAM

VITHALEDHU NENU KOYALEDHU KOTLALO KOORCHUKOLEDHU
KORATHANTU NAKU THELIYADHU KALATHANTU NAKU LENE LEDHU
PARALOKA THANDRI NAKORAKU ANNI SAMAKURCHUCHUNNADULE…

PICHUKA VILUVA KAASE AINA RAALUNA THANDRI KAADHANNA
THANA ROOPUNE MEEKU ICHUKUNNA THANA KANNA EVARANNA PREMINCHUNA
SRESHTULAINA MEERU BHAYAPADATHAGUNA MEE THANDRI THODUNDAGA…

Songs Credits:
Lyrics, Tune & Vocals: SRESHTA KARMOJI
Music: JONAH SAMUEL
SAMUEL KARMOJI MINISTRIES

Miracle Media Productions
Production Designer: Vinay B
DOP: Madhu G
Cameraman & Photography: Joy Daniel
Assistant Cameraman: Joel Finny
Drone: Manohar
DI, VFX & Editing: Simon Peter
Title Design: Devanand
Costume Designer: Rufus Thammina
Technical Support: Nani, Teja Roy, Vasu Pidugu, Preetham Paul
Crew: Jeevan Babu Kusuma, John Paul, Ravi, Surya Kiran, Manmadh, Santosh
Kids: Shainika, Srustika, Aikya, Nivea, Apple, Sthuthi, Joseph Prince, Leonath

#andhalachinnigutilona #andhalachinni #newsong #newchristiansong #christianmelody #latesteluguchristiansong #chinnipichuka #samuelkarmoji #samuelkarmojisongs #sreshtakarmoji #sreshtakarmojisongs #samuelkarmojiministries #joelsuhaskarmoji #susmithakarmoji #jonahsamuel #jonahsamuelsongs #songs #music

Andhala Chinni, AndhalaChinni, Andhalachinnigutilona, new song, latest christian song, christian melody , new christian song, sreshta karmoji, sreshta karmoji songs, jonah samuel, jonah samuel songs, songs. music, heart touching, miracle center, miracle media

Do SUBSCRIBE and tune in for an amazing spiritual experience, and get notified about the latest updates on songs, sermons, web series, inspirational videos and many more!!

To be a part of this ministry and a blessing to many, and if you are compelled by The Spirit to support this ministry, you too can sow your seed!!

You can send your offerings through Phonepe / Googlepay : 9848350332

Axis Bank
Name: Miracle Center Church Society
9200 2000 0851 539
IFSC Code: UTIB 0000 557

Subscribe Our Channels on Youtube:
https://www.youtube.com/@samuelkarmoji/channels

Instagram:
https://www.instagram.com/samuelkarmoji/
https://www.instagram.com/susmithakarmoji/
https://www.instagram.com/sreshtakarmoji/
https://www.instagram.com/joelsuhaskarmoji/

Facebook:
https://www.facebook.com/samuel.karmoji
https://www.facebook.com/susmitha.karmoji.7
https://www.facebook.com/sreshtakarmojifb

Google Maps: https://goo.gl/maps/caL5j9CpgSrwHX3z8

samuel karmoji / samuel karmoji songs / samuel karmoji messages / samuel karmoji ministries / susmitha karmoji / susmitha karmoji messages / susmitha karmoji songs / joel suhas karmoji / joel suhas karmoji songs / joel suhas karmoji messages / sreshta karmoji / sreshta karmoji songs / sreshta karmoji messages / miracle center / samuel karmoji messages live today / samuel karmoji filling station / samuel karmoji live today / samuel karmoji christmas songs / samuel karmoji daughter songs / samuel karmoji ministries / samuel karmoji testimony / samuel karmoji sunday live service / sreshta karmoji testimony / sreshta karmoji songs in telugu / sreshta karmoji christmas songs / sreshta karmoji new songs / sreshta karmoji youtube channel / sreshta karmoji latest songs


jesus songs / christian songs / jesus songs telugu / jesus songs in telugu / jesus song's telugu / telugu jesus songs / jesus telugu songs / christian telugu songs / telugu christian songs / christian songs telugu / christian songs in telugu / telugu christmas songs / jesus new songs / worship songs / yeshu song / new songs jesus / new jesus songs telugu /jesus songs telugu new / christian devotional songs / jesus new songs telugu / new christian songs / new christians song / telugu jesus songs new / jesus telugu songs new / christian songs new / yesu prabhu songs / english gospel songs / christian musical / telugu christian songs latest / telugu latest christian songs / latest christian songs telugu / latest christian songs in telugu / latest telugu christian songs / christian songs telugu latest / christian telugu songs latest




Showing 2 out of 3